¡Sorpréndeme!

Wasim Jaffer Trolls Umpire Kumar Dharmasena | England-NZ T20 WC Semifinal Clash

2021-11-10 150 Dailymotion

Wasim Jaffer trolls umpire Kumar Dharmasena ahead of England-New Zealand T20 WC semifinal clash

#ENGVSNZSemifinal
#IndiavsNewZealandT20Is
#VenkateshIyer
#EnglandvsNZT20WCSemifinal
#UmpireKumarDharmasena
#RohitSharma
#INDVSNZ
#ViratKohli

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యే సెమీ ఫైనల్-1 మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చేసిన ట్వీట్ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటుంది. మెగా టోర్నీల్లో టీమిండియాకు ఐరెన్ లెగ్ అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో ఎలా ఉన్నాడో.. న్యూజిలాండ్‌కు కూడా కుమార ధర్మసేన అనే కలిసిరాని అంపైర్ ఉన్నాడు. ఇంగ్లండ్‌తో 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ అసంబద్దమైన బౌండరీ కౌంట్ రూల్‌తో ఓడిపోయిన విషయం తెలిసిందే.